Type Here to Get Search Results !

మేలు చేయక నీవు | Melu Cheyaka Neevu Lyrics | Telugu Christian Songs Lyrics

మేలు చేయక నీవు | Melu Cheyaka Neevu Lyrics - Bro. T.JOBDAS | Telugu Christian Songs Lyrics

Singer Bro. T.JOBDAS

పల్లవి : మేలు చేయక నీవు ఉండలేవాయ్య
ఆరాధించక నేను ఉండలేనాయ్య. ( *2 *)

యేసయ్యా .........యేసయ్యా......
యేసయ్యా..........యేసయ్యా *2 *

చరణం :- నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లే *2 *
నా ఆనందం కోరేవాడా , నా ఆశలు తిర్చేవాడా *2 *
క్రియలున్న ప్రేమా నీదీ ,నిజమైన ధన్యతనాది * యేసయ్యా *

చరణం: ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను
పశ్చాతాపం కలిగే నాలో నేను పాపిని అని గ్రహించాగానే *2 *
నీ మేల్లకు అలవాటయ్యే ,నీ పాదముల్ వదలకుంటేన్ *2 *
నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి * యేసయ్యా *

చరణం:పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను
క్షమించగల్గే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో *2 *
నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని *2 *
అతిశయించే నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు * యేసయ్యా *



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area