Type Here to Get Search Results !

కూర్చుందును నీ సన్నిధిలో | KURCHUNDHUNU NEE SANNIDHILO | Telugu Christian Songs Lyrics

కూర్చుందును నీ సన్నిధిలో | KURCHUNDHUNU NEE SANNIDHILO - kalpana | Telugu Christian Songs Lyrics

Singer kalpana

కూర్చుందును నీ సన్నిధిలో – దేవా ప్రతి దినం
ధ్యానింతును నీ వాక్యమును – దేవా ప్రతి క్షణం (2)
నిరంతరం నీ నామమునే గానము చేసెదను
ప్రతి క్షణం నీ సన్నిధినే అనుభవించెదను ||కూర్చుందును||

ప్రతి విషయం నీకర్పించెదా
నీ చిత్తముకై నే వేచెదా (2)
నీ స్ఫూర్తిని పొంది నే సాగెదా (2)
నీ నామమునే హెచ్చించెదా (2)
నా అతిశయము నీవే – నా ఆశ్రయము నీవే
నా ఆనందము నీవే – నా ఆధారము నీవే
యేసూ యేసూ యేసూ యేసూ.. ||కూర్చుందును||

ప్రతి దినము నీ ముఖ కాంతితో
నా హృదయ దీపం వెలిగించెదా (2)
నీ వాక్యానుసారము జీవించెదా (2)
నీ ఘన కీర్తిని వివరించెదా (2)
నా దుర్గము నీవే – నా ధ్వజము నీవే
నా ధైర్యము నీవే – నా దర్శనం నీవే
యేసూ యేసూ యేసూ యేసూ.. ||కూర్చుందును



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area