Type Here to Get Search Results !

కల్యాణం కమనీయం | Kalyanam Kamaneeyam | Marriage songs telugu

కల్యాణం కమనీయం | Kalyanam Kamaneeyam - Mano | Marriage songs telugu

Singer Mano

కల్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం ||.2||
దేవా రావయ్య నీ దీవెనలీవయ్య ||2|| || క. ||

1. ఏదెను వనమున యెహోవా దేవా
మొదటి వివాహము చేసితివి |2|
ఈ శుభ దినమున నవ దంపతులను ||2|
నీ దీవెనలతో నింపుమయా || దేవా||

2. కానా విందులో అక్కరనెరిగి
నీళ్ళను రసముగా మార్చితివే
కష్ణములలో నీవే అండగా ఉండి||2||
కొరతలు తీర్చి నడుపుమయా ||దేవా||

3. బుద్ధియు జ్ఞానము సంపదలన్నియు
గుప్తమై యున్నవి నీయందే
ఇహపరముల సుఖములు మెండుగా నొసగి || 2||
ఇల వరదిల్లగా చేయుమయా ||దేవా||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area