Type Here to Get Search Results !

కలవరమెందుకు కలత చెందకు | Kalavara menduku | Telugu Christian Songs Lyrics

కలవర మెందుకు కలత చెందకు | Kalavara menduku - Priya Himesh | Telugu Christian Songs Lyrics

Singer Priya Himesh

కలవర మెందుకు కలత చెందకు
వేదనలెన్నైనా శోదనలెదురైనా
సిగ్గుపడనీయ్యడూ నా యేసయ్యా ఒడిపోనీయ్యడూ


1శూన్యములో ఈ సృష్టిని
తననోటి మాటతో సృజియించినా ||2||
యేసయ్యా నీతో ఉన్నాడులే
యేసయ్యా నీతో ఉంటాడులే ||2||


2 అలలహోరులో పెనుగాలివీచినా
వెనుదీయనీ ఆత్మీయ యాత్రలో ||2||
యేసయ్యా నీతో ఉన్నాడులే
యేసయ్యా నీతో ఉంటాడులే ||2||


3 అగ్నిజ్వాలలే నిను చుట్టివేసినా
సింహాల మద్యన నీవుండినా ||2||
యేసయ్యా నీతో ఉన్నాడులే
యేసయ్యా నీతో ఉంటాడులే ||2||


4 ఆకాశపు వాకిళ్ళుతెరచి
పట్టజాలని దీవెనలొసగే ||2||
యేసయ్యా నీతో ఉన్నాడులే
యేసయ్యా నీతో ఉంటాడులే ||2||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area