ఇదిగో దేవా ఈ హృదయం | Idigo Devaa Ee Hrudayam - Dr. John Wesly | Telugu Christian Songs Lyrics
Singer | Dr. John Wesly |
ఇదిగో దేవా ఈ హృదయం
ఇదిగో దేవా ఈ మనసు
ఇదిగో దేవా ఈ దేహం
ఈ నీ అగ్నితో కాల్చుమా
పరిశుద్ధ అగ్నితో కాల్చుమా (2)
పనికిరాని తీగలున్నవి
ఫలమివ్వ అడ్డుచున్నవి (2)
ఫలియించే ఆశ నాకుంది ||ఈ నీ||
ఓ నా తోటమాలి
ఇంకో ఏడాది గడువు కావాలి (2)
ఫలియించే ఆశ నాకుంది ||ఈ నీ||