Type Here to Get Search Results !

గొప్పదేవా యెహోవ సృష్టికర్త | Goppa Deva Yehova | Telugu Christian Songs Lyrics

గొప్పదేవా యెహోవ సృష్టికర్త | Goppa Deva Yehova - Nissy Paul Lyrics

Singer Nissy Paul

గొప్పదేవా యెహోవ సృష్టికర్త |2|
నీకసాద్యమైనది ఇలలేనేలేదయా |2|
నీ మాటకు ప్రభావం ఉన్నది |2|

ఆకాశముల్ ఈ సృష్టి అంతా నీ మాట మహిమే
మా ఆత్మయు మా జ్ఞానమంతా నీ దయయే |2|
ఆశ్చర్యకరుడా అనంతజ్ఞానీ
అతిశయమే నిన్ను కలిగుండుట |2|
ప్రభావముగల దేవ యెహోవా దేవా (గొప్పదేవ)

పాపములో పొర్లాడిన బ్రతుకును పవిత్రపరచి
శుద్ధులుగా నిబంధన జనులుగా మమ్ముచేసి |2|
మా రక్షకుడా విమోచకుడా
ఓ సజీవుడా ఓ పరిశుధుడా |2|
ప్రభావముగలదేవ యెహోవాదేవా (గొప్పదేవ)

నీకే మహిమ నీకే ఘనత
యుగయుగములకు నీకే మహిమ



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area