Type Here to Get Search Results !

ఎంత మంచి ప్రేమ నీది యేసయ్య | Entha manchi prema needi yesayya lyrics | Jesus Songs

ఎంత మంచి ప్రేమ నీది యేసయ్య | Entha manchi prema needi yesayya lyrics - Malavika | Jesus Song Lyrics

Singer Malavika

ప- ఎంత మంచి ప్రేమ నీది యేసయ్య
నీలా ప్రేమించేది ఎవరయ్యా (2)
అడగకపొయిన అక్కరలెరిగిన.. (2)
అల్ఫా ఒమేగవూ నీవే కదా.. (2) || ఎంత ||

1 - నీ స్వాస్థ్యమైన నీ ప్రజల క్షేమముకై.. (2)
రాజాజ్ఞని మార్చిన వాడవు నీవు.. (2)
రాజులను మర్చిన రారాజువు..
రాజ్యలన్ని కూల్చిన జయశాలివి.. (2)
యేసయ్య నీ ప్రేమే మదురం..
యేసయ్య నీ కృపయే అమరం.. (2) || ఎంత ||

2 - నీ స్వాస్థ్యమైన నీ ప్రజల మేలులకై.. (2)
అధికారుల ఆహమును అనచిన వాడా.. (2)
అధికారాలను మార్చిన వాడా..
అధికారులును మార్చిన వాడా.. (2)
యేసయ్య నీ ప్రేమే మదురం..
యేసయ్య నీ కృపయే అమరం.. (2) || ఎంత ||

3 - నీ స్వాస్థ్యమైన నీ ప్రజల కోసమై.. (2)
ఆకాశము నుండి మన్నను పంపావు(2)
బండను చీల్చిన బలవంతుడా..
మార మధురంగా మార్చిన వాడా.. (2)
యేసయ్య నీ ప్రేమే మదురం..
యేసయ్య నీ కృపయే అమరం.. (2) || ఎంత ||Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area