Type Here to Get Search Results !

నా వేదనలో నా బాధలో | Aradhana Sthuthi Aaradhana | Telugu Christian Songs Lyrics | Na vedanalo

నా వేదనలో నా బాధలో | Aradhana Sthuthi Aaradhana - Joshuva | Telugu Christian Songs Lyrics | Na vedanalo

Singer Joshuva

నా వేదనలో నా బాధలో- నే కృంగిన వేళలో నా తోడై యున్నావు"2"
నన్ను నడిపించు నా యేసయ్య - నాకు తోడైయుండు నా ప్రభువా
నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా....|| నా వేదనలో ||

నా అన్నవారే నను మరిచారయ్యా - అయినవారే నన్ను అపహసించినారయ్యా
నా కన్నవారిని నే కోల్పోయినా - నా స్వంతజనులే నన్ను నిందించినా....
కన్నీటిని తుడిచి కౌగలించినావూ - కృపచూపి నన్ను రక్షించినావు
నన్ను నడిపించు నా యేసయ్య - నాకు తోడైయుండు నా ప్రభువా
నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా....|| నా వేదనలో ||

ఇహలోక శ్రమలన్ని ఎన్నదగినవికావని - ప్రభునందు నా ప్రయాస వ్యర్థమే
కాదని
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తేనని - చావైతే నాకది ఎంతో మేలని //2//
నా కన్నులెత్తి నేవైపుకే నీరీక్షనతో చూచుచున్నాను //2//
నీ యందే నే బ్రతుకుచున్నాను.....|| నా వేదనలో ||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area