Type Here to Get Search Results !

నాకు ఆధారామైన, యేసయ్య.. | NAAKU ADHARAMAINA YESAYYA | Telugu Christian Songs Lyrics

నాకు ఆధారామైన, యేసయ్య.. - Sharon Sisters Lyrics

Singer Sharon Sisters

నాకు ఆధారామైన యేసయ్య..
ఆనుకొందును నీపై అనుక్షణము,
ఆనుకొందును నీపై అనుక్షణము, (2)
నాకు ఆధారామైన, యేసయ్య,..,
🎶
నా దుఃఖములో ఓదార్పు నీవై,
విశ్వాసమునకు ఆధారమైన,(2)
మితిలేని కనికరం, నాపై చూపి,(2)
నా రక్షణకు ఆధారమైతివి, (2)
నాకు ఆధారామైన, యేసయ్య,.....,
🎶
నా ధీన స్థితిపై, జాలి చూపి,
నీరీక్షణకు, ఆధారమైన, (2)
హద్దు లేని నీ ప్రేమ, నా హృది తాకగా, (2)
నే పరుగేడుదును, నీ ఆగ్నేలందున, (2)
నాకు ఆధారామైన, యేసయ్య,.....,
🎶
నా హృదయ భారం, నీవు మోసి,
వాగ్దానములకు ఆధారమైన,(2)
పరిశుద్దాత్మతో అభిషేకించి,(2)
నాగ్నెనమునకు ఆధారమైతివి,(2)
నాకు ఆధారామైన.....



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area