Type Here to Get Search Results !

నా ప్రాణమైన యేసు నా ప్రాణములోనే కలిసి | Na Pranamaina Yesu | Telugu Christian Songs Lyrics

నా ప్రాణమైన యేసు నా ప్రాణములోనే కలిసి | Na Pranamaina Yesu - Jessy Paul | Telugu Christian Songs Lyrics

Singer Jessy Paul

నా ప్రాణమైన యేసు
నా ప్రాణములోనే కలిసి
నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్
నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్ (2)
నా ప్రాణమైన ప్రాణమైన ప్రాణమైన యేసు (2) ||నా ప్రాణమైన||

లోకమంతా మరచితినీ
విలువైనది కనుగొంటినీ (2)
నీ నామం స్తుతించుటలో
యేసయ్య.. నీ ప్రేమ రుచించుటలో (2)
రాజా… ||నా ప్రాణమైన||

నీ వాక్యం నాకు భోజనమే
శరీరమంతా ఔషధమే (2)
రాత్రియు పగలునయ్యా
నీ యొక్క వచనం ధ్యానింతును (2)
రాజా… ||నా ప్రాణమైన||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area