Type Here to Get Search Results !

కీర్తింతు నీ నామమున్ - నా ప్రభువా - Keerthinthu Nee Naamamun - Telugu Christian Worship Songs Lyrics

కీర్తింతు నీ నామమున్ - నా ప్రభువా - Kalpana- Telugu Christian Worship Songs Lyrics

Singer Kalpana

కీర్తింతు నీ నామమున్ - నా ప్రభువా - సన్నుతింతు నీ నామమున్
మనసారా ఎల్లప్పుడూ క్రొత్త గీతముతో నిను నే కొనియాడెదన్
కీర్తింతు నీ నామమున్ - నా ప్రభువా - సన్నుతింతు నీ నామమున్

1. ప్రతి ఉదయం నీ స్తుతిగానం - దినమంతయు నీ ధ్యానం
ప్రతి కార్యం నీ మహిమార్థం - సంధ్య వేళలో నీ స్తోత్రగీతం

2. నీవు చేసిన మేలులన్ లెక్కిస్తూ - వేలాది స్థుతులన్ చెల్లిస్తూ
ఎనలేని నీ ప్రేమను వర్ణిస్తూ - నిన్నే నేను ఆరాధిస్తూ

3. అమూల్యమైనదీ నీ నామం - ఇలలో శ్రేష్ఠమైనదీ నీ నామం
ఉన్నతమైనదీ నీ నామం - నాకై నిలచిన మోక్ష మార్గం



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area