Type Here to Get Search Results !

ఏమని పాడను – ఏమని పొగడను | Emani Paadanu – Emani Pogadanu | Telugu christian songs lyrics

ఏమని పాడను – ఏమని పొగడను - sridhanya - Telugu christian songs lyrics

Singer sridhanya

ఏమని పాడను – ఏమని పొగడను (2)
నాదు దేవా – లోకనాథా
నీదు నామం – పాడ తరమా
నిన్ను పాడి స్తుతించుట భాగ్యమే ||ఏమని||

నాలో రాగం నీవే – శ్రుతిలో లయలో నీవే
నీవేగా యేసువే (2)
నిన్ను పాడి స్తుతించుట
ఎన్నిక లేని మంటికి భాగ్యమే (2)
నీలో భాగమై నీవే జీవమై
నీలో ఉండుటను గూర్చి ||ఏమని||

జీవం సర్వం నీవే – ప్రాణ జ్యోతి నీవే
నా ఆశ నీవేగా (2)
దిన దినము నీ ప్రేమ
బాటలో నడువ నాకు నేర్పుము (2)
నీలో భాగమై నీవే జీవమై
నీలో ఉండుటను గూర్చి ||ఏమని||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area