ఏమని నే పాడెదన్ – ఎట్లు నిన్ను స్తుతియింతును - Telugu Christian Songs Lyrics
Singer | Telugu Christian Songs |
ఏమని నే పాడెదన్ – ఎట్లు నిన్ను స్తుతియింతును
ఏమని నే పాడెదన్ – ఎట్లు నిన్ను స్తుతియింతును (2)
నిన్ను ఏమని నే పాడెదన్ – ఎట్లు నిన్ను స్తుతియింతును
రక్తం కార్చిన రక్షకుడా – కనికర సంపన్నుడా (2)
కనికర సంపన్నుడా – అయ్యా కనికర సంపన్నుడా (2)
అభిషేకించి ఆదరించినా – ఆదరణ నాయకుడా (2)
ఆదరణ నాయకుడా – అయ్యా ఆదరణ నాయకుడా (2)
నీ పాదాల దరి చేరి – తనివి తీరా ముద్దాడెదన్ (2)
తనివి తీరా ముద్దాడెదన్ – అయ్యా తనివి తీరా ముద్దాడెదన్ (2)
నిన్ను విడచి వేరెవ్వరు – ఉత్తముడా నీవేనయ్యా (2)
ఉత్తముడా నీవేనయ్యా – అయ్యా ఉత్తముడా నీవేనయ్యా (2)
రాకడలో కొనిపోదువు – నీతో నేనుందును (2)
నీతో నేనుందును – అయ్యా నీతో నేనుందును (2)