Type Here to Get Search Results !

శక్తి చేత కాదనెను - Shakthi Chetha Kaadanenu - Praise and worship songs lyrics

శక్తి చేత కాదనెను - Blessy Wesly -Praise and worship songs lyrics

Singer Blessy Wesly

శక్తి చేత కాదనెను
బలముతోనిది కాదనెను (2)
నా ఆత్మ ద్వారా దీని చేతునని
యెహోవ సెలవిచ్చెను (2) ||శక్తి||

ఓ గొప్ప పర్వతమా
జెరుబ్బాబెలు నడ్డగింపను (2)
ఎంత మాత్రపు దానవు నీవనెను
చదును భూమిగా మారెదవు (2) ||శక్తి||

ఓ ఇశ్రాయేలు విను
నీ భాగ్యమెంత గొప్పది (2)
యెహొవా రక్షించిన నిన్ను
బోలిన వారెవరు (2) ||శక్తి||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area