Type Here to Get Search Results !

ఓ దేవా దయ చూపుమయ్యా | O Devaa Daya Choopumayyaa | Worship Songs Lyrics

ఓ దేవా దయ చూపుమయ్యా - Raj Prakash Paul - Worship Songs Lyrics

Singer Raj Prakash Paul

ఓ దేవా దయ చూపుమయ్యా
దేశాన్ని బాగుచేయుమయ్యా
నీ ప్రజల మొరను అలకించుమా
నీ కృపలో మమ్మును నడిపించుమా
మన్నించి బ్రతికించు – ఉజ్జీవం రగిలించు ||ఓ దేవా||

సర్వలోక రక్షకా – కరుణించుమయ్యా
నీ వాక్య శక్తిని – కనుపరచుమయ్యా
అంధకార ప్రజలను – వెలిగించుమయ్యా
పునరుత్ధాన శక్తితో – విడిపించుమయ్యా

ఒకసారి చూడు – ఈ పాప లోకం
నీ రక్తంతో కడిగి – పరిశుద్ధపరచు
దేశాన్ని క్షమియించు – ప్రేమతో రక్షించు ||ఓ దేవా||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area