Type Here to Get Search Results !

నీ ప్రేమే నను ఆదరించేను | Nee Preme Nannu Adharinchenu | Praise and Worship Songs Lyrics

నీ ప్రేమే నను ఆదరించేను - Betty Sandesh Lyrics

Singer Betty Sandesh

నీ ప్రేమే నను ఆదరించేను - 2
సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను
నీ కృపయే దాచి కాపాడెను - 2

చీకటి కెరటాలలో కృంగిన వేళలో -1
ఉదయించెను నీ కృప నా యెదలో
చెదరిన మనసే నూతనమాయెనా -2
మనుగడయే మరో మలుపు తిరిగేనా - 2

నీ ప్రేమే నను ఆదరించేను - 2
సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను
నీ కృపయే దాచి కాపాడెను - 2

బలసూచకమైనా మందసమా నీకై -1
సజీవ యాగమై యుక్తమైన సేవకై
ఆత్మాభిషేకముతో నను నింపితివా - 2
సంఘ క్షేమమే నా ప్రాణమాయెనా - 2

నీ ప్రేమే నను ఆదరించేను -2
సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను -2
నీ కృపయే దాచి కాపాడెను...... -3



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area