Type Here to Get Search Results !

నీ కార్యములు ఆశ్చర్యములు దేవా - Nee Kaaryamulu Aascharyamulu Devaa - Telugu Christian Song Lyrics

నీ కార్యములు ఆశ్చర్యములు దేవా - Blessy Wesly Telugu Christian Song Lyrics

Singer Blessy Wesly

నీ కార్యములు ఆశ్చర్యములు దేవా (4)
నీవు సెలవియ్యగా – శూన్యము సృష్టిగా మారెనే
నీవు సెలవియ్యగా – మారా మధురం ఆయెనే
నీవు సెలవియ్యగా – దురాత్మలు పారిపోయెనే
నీవు సెలవియ్యగా – దరిద్రము తొలగిపోయెనే (2)

మోషే ప్రార్ధించగా – మన్నాను ఇచ్చితివే
ఆ మన్నా నీవే యేసయ్యా
ఏలియా ప్రార్ధించగా – ఆహారమిచ్చితివే
నా పోషకుడవు నీవే కదా (2) ||నీవు సెలవియ్యగా||

లాజరు మరణించగా – మరణము నుండి లేపితివే
మోడైనను చిగురింపచేసెదవు
కానాన్ వివాహము ఆగిపోవుచుండగా
నీ కార్యముతో జరిగించితివే
నీ కార్యముతో (12)
సెలవిమ్మయ్యా సెలవిమ్మయ్యా
ఈ క్షణమే యేసయ్యా (8) ౹౹నీవు సెలవియ్యగా౹౹



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area