నీ కొరకు నా ప్రాణము - Bro.Shalem Raj | christian songs lyrics
| Singer | Shalem Raj |
నీ కొరకు నా ప్రాణము ఎదురేదురూ చూస్తున్నది (2)
యేసయ్యా నా యేసయ్యా మరువలేనియ్యా నీ ప్రేమను (2) (నీ కొరకు)
1. పరమ నుండి దిగివచ్చిన పావన సిలీరా
నా పాపము కై మరణించుటకా (2)
ఇంత గొప్ప ప్రేమను మరువలేనయ్య
ఇంత మంచి స్నేహము విడువ లేనయ్యా (2)
(యేసయ్య)
2. దిక్కులేక అనాధనై తిరుగుచుండగా
చేరదీసి నన్ను ఓదార్చితీవే (2)
ఇంత గొప్ప ప్రేమను మరువలేనయ్య
ఇంత మంచి స్నేహము విడువ లేనయ్యా (2)
(యేసయ్య)
