Type Here to Get Search Results !

అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు దేవుడవు - Abraahaamu Issaaku Yaakobunaku - Telugu Christian Song Lyrics

అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు దేవుడవు - R P Patnaik, Telugu Christian Song Lyrics

Singer R P Patnaik

అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు దేవుడవు
(యేసయ్యా) భూ రాజులందరికి భూ జనులందరికి పూజ్యుడవు – (2) ||అబ్రాహాము||

అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అని
ఇస్సాకునకు ప్రతిగా గొరియపిల్లనిచ్చి (2)
యాకోబును ఇశ్రాయేలని దీవించి
ఈ పాపిని నీవు విడువక ప్రేమించి
నా మంచి యేసయ్యా – నీవున్న చాలయ్యా
నీ చేతి నీడలో జీవింతునయ్యా (2) ||అబ్రాహాము||

జీవాహారము నేనే అని పలికితివి
జీవ జలముల ఓరన నను నాటితివి (2)
నిర్జీవమైన నన్ను సజీవునిగా చేసి
హృదయము నుండి జీవ జలములు పుట్టించి
నీ జీవాహారము – నీ జీవజలమును
నాకిచ్చినందుకు స్తోత్రము చెల్లింతును (2) ||అబ్రాహాము||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area