Type Here to Get Search Results !

కాలాలు మారిన గాని – యేసు మారడు - Kaalaalu Maarina Gaani – Yesu Maaradu - Telugu Christian Song Lyrics

కాలాలు మారిన గాని – యేసు మారడు - Sandeepa Telugu Christian Song Lyrics

Singer Sandeepa
Song Writer Bro Sudhakar Stuvartupuram

కాలాలు మారిన గాని – యేసు మారడు
తరతరాలు మారినా యేసుని
ప్రేమ మారదు – (2) ||కాలాలు||

గర్భమున పుట్టిన మొదలు
తల్లి ఒడిలోనున్నది మొదలు (2)
కడవరకు మోసే ప్రేమది
ముదమార పిలిచే ప్రేమది (2) ||కాలాలు||

నింగి నేల మారిన గాని
పర్వతాలు తొలగిన గాని (2)
కడవరకు నిలిచే ప్రేమది
కలుషములు తుడిచే ప్రేమది (2) ||కాలాలు||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area