Type Here to Get Search Results !

ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం - Idhi Subhodayam Kristu Janma dinam - Christmas Song Lyrics

ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం - Geeta Madhuri Christmas Song Lyrics

Singer Geeta Madhuri
Song Writer పండు ప్రేమ్ కుమార్

ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం
ఇది లోక కళ్యాణం
మేరి పుణ్యదినం – (2)

రాజులనేలే రారాజు వెలసె పశువుల పాకలో
పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో
భయము లేదు మనకిలలో
జయము జయము జయమహో ||ఇది||

గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయ భక్తితో
పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో
జయనాదమే ఈ భువిలో
ప్రతిధ్వనించెను ఆ దివిలో ||ఇది||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area