Type Here to Get Search Results !

యేసయ్య నీ ప్రేమ నా సొంతము - నాలోన పలికిన | Yesayya Nee Prema Naa Sonthamu Lyrics | Jesus songs telugu

యేసయ్య నీ ప్రేమ నా సొంతము - యేసయ్య నీ ప్రేమ నా సొంతము - నాలోన పలికిన స్తుతిగీతము - telugu christian songs lyrics 2019

యేసయ్య నీ ప్రేమ నా సొంతము - నాలోన పలికిన స్తుతిగీతము

Song Nameయేసయ్య నీ ప్రేమ నా సొంతము - నాలోన పలికిన స్తుతిగీతము
SingerJaved Ali
ComposerPranam Kamlakhar
Lyrics Writer Joshua Shaik
MusicPranam Kamlakhar

యేసయ్య నీ ప్రేమ నా సొంతము - నాలోన పలికిన స్తుతిగీతము

పల్లవి:

 యేసయ్య నీ ప్రేమ నా సొంతము - నాలోన పలికిన స్తుతిగీతము

యేసయ్య నీవేగ తొలికిరణము - నాలోన వెలిగిన రవికిరణము

 ఏనాడు ఆరని నా దీపము - నా జీవితానికి ఆధారము 

ఇమ్మానుయేలుగా నీ స్నేహము - నాలోన నిత్యము ఒక సంబరం 

చరణం1:

 ఏపాటి నన్ను ప్రేమించినావు - నీ ప్రేమలోనే నను దాచినావు 

నా భారమంతా నువు మోసినావు - నన్నెంతగానో హెచ్చించినావు

నీ కృపలోనే నను కాచినావు - నీ కనికరమే చూపించినావు 

నా హృదిలోనే నీ వాక్యధ్యానం - నా మదిలోనే నీ నామస్మరణం 

నిన్నే ఆరాధించి - నీ దయలో నే జీవించి 

నిన్నే నే పూజించి - నీలో నే తరియించీ || యేసయ్య నీ ప్రేమ నా సొంతము ||

చరణం 2:

 ఏనాడు నన్ను విడనాడలేదు - నీ నీడలోనే నడిపించినావు 

 లోకాలనేలే రారాజు నీవే - నా జీవనావకు రహదారి నీవే 

నా గురి నీవే నా యేసుదేవా - చేరితి నిన్నే నా ప్రాణనాథా 

పర్వత శిఖరం నీ మహిమ ద్వారం - ఉన్నతమైనది నీ దివ్య చరితం 

సాటే లేరు నీకు - సర్వాథికారివి నీవు 

మారని దైవం నీవు - మహిమోన్నతుడవు నీవు || యేసయ్య నీ ప్రేమ నా సొంతము ||

PALLAVI:

YESAYYA NEE PREMA NAA SONTHAMU

NAALONA PALIKINA STHUTHI GEETHAMU 

YESAYYA NEEVEGA THOLI KIRANAMU

NAALONA VELIGINA RAVI KIRANAMU

YENAADU AARANI NAA DHEEPAMU

NAA JEEVITHAANIKI AADHAARAMU

EMMANUYELUGAA NEE SNEHAMU 

NAALONA NITHYAMU OKA SAMBARAM ||YESAYYA NEE PREMA NAA ||

CHARANAM 1:

YEPAATI NANNU PREMINCHINAAVU

NEE PREMALONE NANU DHAACHINAAVU

NAA BHAARAMANTHA NUVU MOSINAAVU

NANNENTHAGAANO HECHHINCHINAAVU

NEE KRUPALONE NANU KAACHINAAVU

NEE KANIKARAME CHOOPINCHINAAVU

NAA HRUDILONE NEE VAAKYA DHYAANAM

NAA MADHILONE NEE NAAMA SMARANAM

NINNE AARAADHINCHI NEE DAYALO NE JEEVINCHI

NINNE NE POOJINCHI NEELONE THARIYINCHI ||YESAYYA NEE PREMA NAA ||

CHARANAM 2:

YENAADU NANNU VIDANAADALEDHU

NEE NEEDALONE NADIPINCHINAAVU

LOKAALANELE RAARAJU NEEVE

NAA JEEVA NAAVAKU RAHADHAARI NEEVE

NAA GURI NEEVE NAA YESU DHEVA 

CHERITHI NINNE NAA PRAANA NAADHA

PARVATHA SIKHARAM NEE MAHIMA DWAARAM

UNNATHAMAINADHI NEE DHIVYA CHARITHAM

SAATELERU NEEKU SARVAADHIKAARIVI 

NEEVU MAARANI DHAIVAM NEEVU 

MAHIMONNATHUDAVU NEEVU  ||YESAYYA NEE PREMA NAA ||

YouTube Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area