Type Here to Get Search Results !

దినమెల్ల నే పాడినా కీర్తించినా - Dinamella Ne Paadina Song Lyrics - Old Christian Songs telugu

దినమెల్ల నే పాడినా కీర్తించినా - Prabhu Bhushan Telugu Christian Song Lyrics

Singer Prabhu Bhushan
Composer Prabhu Bhushan
Music Jk Christopher
Song Writer Prabhu Bhushan

పల్లవి:

దినమెల్ల నే పాడినా కీర్తించినా
నీ ఋణము నే తీర్చగలనా
కొనియాడి పాడి నీ సాక్షిగానే
ఇలలో జీవించనా ||దినమెల్ల||

చరణం1:
గాయపడిన సమయాన మంచి సమరయునిలా
నా గాయాలు కడిగిన దేవా
ఆకలైన వేళలో ఆహారమిచ్చి
నన్ను పోషించినావు దేవా (2)
నిను విడువనూ ఎడబాయననినా (2)
నా యేసయ్య ||దినమెల్ల||

చరణం2:
నా బలహీనతయందు నా సిలువను మోస్తూ
నిన్ను పోలి నేను నడిచెదన్
వెనుకున్నవి మరచి ముందున్న వాటికై
సహనముతో పరుగెత్తెదన్ (2)
ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము (2)
నేను పొందాలని ||దినమెల్ల||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area