Type Here to Get Search Results !

నీ కంటిపాపనూ | NEE KANTIPAPANU | Joshua Shaik

నీ కంటిపాపనూ | NEE KANTIPAPANU | Joshua Shaik - Sharonphilip,Lillianchristopher, Hanajoyce Lyrics

Singer Sharonphilip,Lillianchristopher, Hanajoyce
Tune Sis. Kavitha Shaik, Jk Christopher
Music Jk Christopher
Song Writer Bro. Joshua Shaik

పల్లవి:
నీ కంటిపాపనూ - నా కంటనీరు చూడలేవు
నీ చల్లనిచూపులో - నేనుందును నీ కృపలో

యేసయ్యా .. యేసయ్య .. ఏ అడ్డూ వద్దయ్యా
నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా

చరణం1.
కన్నవారు నీ దారి నీదన్నారు - నమ్మినవారే నవ్విపోయారు
విరిగి, నలిగీ నీవైపు చూశాను - తల్లివై, తండ్రివై నన్నాదుకున్నావు || యేసయ్యా ||

చరణం2.
ఎందరెందరిలో నన్నెన్నుకున్నావు - ఎంతగానో ప్రేమించి లాలించావు
నా ఊపిరీ, నా ప్రాణమూ - నీ దయలోనే నా జీవితం || యేసయ్యా ||

చరణం3.
నీ మాటలో నా బాటను - నీ ప్రేమలో నా పాటను
సాగిపోనీ నా యాత్రనూ నీ దరి నేను చేరువరకు || యేసయ్యా ||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area