Type Here to Get Search Results !

నీతోనే ఆనందం నీలోనే అతిశయం - Neethone Anandam | Telugu Christian Songs Lyrics 2020

నీతోనే ఆనందం నీలోనే అతిశయం - Dr John Wesly | Telugu Christian Songs Lyrics 2020

Singer Dr John Wesly
Composer Dr John Wesly
Music Bro Jonah Samuel
Song Writer Dr John Wesly

పల్లవి:
నీతోనే ఆనందం నీలోనే అతిశయం (2)
నీతోనే నా జీవితం నీలోనే నా జీవితం (2)
యేసయ్యా . . (6)

చరణం1.
సహృదయం, సద్భావం, సత్ర్కియలు, సన్మార్గం
నూతన జీవం శాసించే నీతోనే నా జీవితం (2)
అందరు నన్ను విడచినా నీతోనే నా జీవితం (2)
ఎవ్వరు ఏమనుకున్న నీలోనే నా జీవితం (2)
యేసయ్యా . . (6)

చరణం2.
ప్రేమ చూపి, కృపను ఇచ్చి, సహనం నేర్పి
బలమును పంచి, శ్రమలో దైర్యం ఇచ్చిన
నీతోనే నా జీవితం (2)
నాకై ప్రాణము ఇచ్చిన నీతోనే నా జీవితం (2)
నాకై రక్తం కార్చిన నీలోనే నా జీవితం (2)
యేసయ్యా . . (6)



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area