ఏపాటి దాననయా నన్నింతగా హెచించుటకు - Yepati Dananaya Song Lyrics - Telugu christian songs lyrics 2020
Song Name | ఏపాటి దాననయా నన్నింతగా హెచించుటకు |
Singer | Dr.Shiny |
Composer | Bro. Jonah Samuel |
Lyrics Writer | Pastor D.Chrisostam |
Music | Bro. Jonah Samuel |
ఏపాటి దాననయా నన్నింతగా హెచించుటకు
పల్లవి:
ఏపాటి దాననయా నన్నింతగా హెచించుటకు (2)
నేనెంతాటి దాననయా నాపై కృప చూపుటకు
నా దోషము భరియించి నా పాపము క్షమీయించి
నను నిల మార్చుటకు కలువరిలో మరణించి (2)
ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేని
కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది (2)|| ఏపాటి దాననయా ||
చరణం 1:
కష్టాల కడలిలో కన్నీటి లోయలలో నాతోడు నిలిచావు నన్నాదరించావు (2)
అందరు నన్ను విడచిన నను వడువని యేసయ్య
విడువను యెడబాయనని నాతోడై నిలిచితివా
ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేవి
కృపచూపు కృపగల దేవ నీ కృపకు సాటి ఏది|| ఏపాటి దాననయా ||
చరణం 2:
నీ ప్రేమను మరువలేనయా నీ సాక్షిగా బ్రతికేదనేసయ్య
నేనుండిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంత (2)
నేనోందిన ఈ జయము నీవిచ్చినదేనయ జీవముకై స్తోత్రము యేసయ్య
ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేవి
కృపచూపు కృపగల దేవ నీ కృపకు సాటి ఏది|| ఏపాటి దాననయా |