-->
Type Here to Get Search Results !

Swasthyamu Song Lyrics | స్వాస్థ్యము Song Lyrics

Swasthyamu Song Lyrics | స్వాస్థ్యము Song Lyrics | JCNM Telugu Christmas Songs Lyrics

Swasthyamu
Details Name
Lyrics Writer Shadrach
Vocals/Singer Joseph Abraham

పరిశుద్ధ తనయుడా నరరూప ధారుడా

నరులను రక్షించు కరుణా సముద్ర

నరులను రక్షించు (3)

కరుణా సముద్ర ....


పల్లవి :

అదృష్య దేవుడు కనిపించెగా - అనాది సంకల్పం నెరవేరేగా

తేజోమయుడు ఉదయించేగా - తరాల శాపం తొలగిపోయేగా (2)

తోడుండు వాడు - కాపాడు వాడు

విడువని వాడు - విజయమిచ్చు వాడు (2)

ఏతెంచే - లోకరక్షకుడు యేసయ్య

అరుధించే - తృణముగా సౌభాగ్యమును విడిచి (2)


చరణం : 1

1) స్వాస్థ్యమే నిత్య స్వాస్థ్యమై దొరికే ఈ రోజున

రక్షణ గొప్ప రక్షణ - సొంతమాయే ఈ క్షణాణ (2)

వరపుత్రుడే రాయబారీగా వచ్చెనే

వారసత్వమే వరియించి ఇలా వచ్చేనె (2)

పాపం పోయి శాపం తొలగి సంబరాలు మొదలాయెగా ...

అనుపల్లవి :

ఏతెంచే లోకరక్షకుడు యేసయ్య

అరుధించే - తృణముగా సౌభాగ్యమును విడిచి (2)


చరణం : 2

2) రాజ్యమే నిత్య రాజ్యమే - ఇచ్చెనే బహుసుళువుగా

జీవమే నిత్య జీవమే - దొరికెనే బహుఘనముగా (2)

ప్రేమయే పరిపూర్ణమాయేగా - యేసయ్య నువ్విలరాగా

ఆనందమే నిత్యమాయేగా - నీవేమాకు సొంతమవ్వగా (2)

సర్వాదికారి శరీరధారిగా - మన మధ్య నివసించుటకు


అనుపల్లవి :

ఏతెంచే లోకరక్షకుడు యేసయ్య

అరుధించే - తృణముగా సౌభాగ్యమును విడిచి (2)

ఏతెంచె - రాజుల రాజంటా

ప్రభువుల - ప్రభువంటా

ప్రేమించే - ప్రాణము పెట్టనంతగా

రక్షించే - యేసయ్య నీ రక్తముతో

యేసయ్య -తోడుండువాడంటా

మెస్సయ్య - ఇమ్మానుయేలంటా

Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area