-->
Type Here to Get Search Results !

Unnathamain Krupa Song Lyrics | ఉన్నతమైన కృప Song Lyrics

Unnathamain Krupa Song Lyrics | ఉన్నతమైన కృప Song Lyrics | Telugu Christian Songs Lyrics

Unnathamain Krupa
Details Name
Lyrics Writer Krupasana Ministries
Vocals/Singer D. Jessi

పల్లవి :

ఉన్నతమైన కృప చూపుటకే

నను బ్రతికించినది నీ కృపా

అపోస్తలుల పరిచర్యను చేయుటకోరకే

మము కోరుకున్నది నీ కృప


అ. ప:

నీ కృప చాలును - నీ కృప చాలును

దేవా నీ కృప చాలును(2)

||ఉన్న తమైన||


1. బలహినతలో నా బలమునీవై

నను బలపరచి నది నీకృప(2)

నీ బాహుబలమే ఉన్నతమైన కార్యము చేసెను(2)

అది నీ కృపే!||నీ కృప||


2.కృంగిన మనస్సుతో యబ్బేజు ప్రార్ధింపగా దీవేనల వర్షమును కురిపించినది(2)

చేసిన ప్రార్ధనలే సరిహద్దులను- విశాలము చేసెను(2)

అది నీ కృపే!||నీ కృప||


3.నీ కృప మా యెడల హెచ్చుగా చుాపి క్రీస్తనే బండపై మము నిలుపుచున్నది(2)

నీ సంకల్పమే ఉన్నతమైన- పరిచర్య మాకిచ్చేను (2)

అది నీ కృపే! ||నీ కృప|

Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area