Preminchey Yesayya Song Lyrics | ప్రేమించే యేసయ్య Song Lyrics | Telugu Christian Songs Lyrics

Details | Name |
---|---|
Lyrics Writer | Rev D N Vijay Kumar |
Vocals/Singer | Sis.Liziraj |
ప్రేమించే యేసయ్య నిన్నే స్తుతించెదను
క్షేమమిచ్చే యేసయ్య నిన్నే కొనియాడెదను(2)
అనుక్షణం అనుదినం నిన్నే సేవించేదను
అనుక్షణం అనుదినం నిన్నే కీర్తించేదను(2) ||ప్రేమించే||
కృపయే అధారము కృపయే ఆశ్రయం
కృపయే ఆనందము నీ కృపయే నా దైవము(2)
కృప లేకపోతే నే బ్రతుకలేనాయా
నీ కృప లేనిదే నే నిలువలేనాయా(2)
అనుక్షణం అనుదినం నిన్నే సేవించేదను
అనుక్షణం అనుదినం నిన్నే కీర్తించేదను(2) ||ప్రేమించే||
రక్షణే మాధుర్యము రక్షణే ఉత్తేజము
రక్షణే అనుబంధము ని రక్షణే పరలోకము(2)
ని రక్షణ లేనిదే శాంతి లేదయ్యా
నీ రక్షణ లేనిదే తృప్తి లేదయ్యా(2)
అనుక్షణం అనుదినం నిన్నే సేవించేదను
అనుక్షణం అనుదినం నిన్నే కీర్తించేదను(2) ||ప్రేమించే