-->
Type Here to Get Search Results !

Naa Pranadhathavu Neeve Song Lyrics | నీవే నాప్రాణమని నీవే Song Lyrics

Naa Pranadhathavu Neeve Song Lyrics | నీవే నాప్రాణమని నీవే Song Lyrics | Telugu Christian Songs Lyrics

Naa Pranadhathavu Neeve
Details Name
Lyrics Writer Dr. L.B.SAMUEL
Vocals/Singer Bro. Surya Prakash Injarapu.

పల్లవి: నీవే నాప్రాణమని నీవే నాజీవమని

నిను నేఆరాధింతును

నీవే నాసర్వమనీ నీవే నాగమ్యమని

నిను నేపూజింతును

నా ప్రాణదాతవు నీవే- నా జీవధాతవు నీవే

నా మనసారా స్తుతియింతును


1. నా కొరకే దిగి వచ్చినా పరిశుద్ధుడా

పరిపూర్ణ ప్రేమను చూపిన నా రక్షక

పరిశుద్ధుడ నీవే ... ప్రేమ రూపడా నీవే

పరిపూర్ణుడా నీవే... కరుణామయా

నిన్ను మనసారా స్తుతియింతును//2//


2.. మరణము గెలిచి లేచినా ఘన విజయుడా

నా మరణపు ముల్లును విరచిన ఓ ధీరుడా

మార్గము నీవే ....సత్యము నీవే

జీవము నీవే నిజా దేవుడా...

నిను మనసారస్తుతియింతును//2//


3. చీకటినీ తొలగించిన తేజోమయా

మీవెలుగుతో ననువెలిగించిన కాంతి కేంద్రమా

వెలుగువు నివే...నా విలువావు నీవే

నీతి వీ నీవే ...నా ఖ్యాతివీ నీవే..

నిన్ను మనసారా స్తుతియింతును//2//

Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area