-->
Type Here to Get Search Results !

Naa Kedema Naa Durgama Song Lyrics | నా కేడెమా నా దుర్గమా Song Lyrics

Naa Kedema Naa Durgama Song Lyrics | నా కేడెమా నా దుర్గమా Song Lyrics | Telugu Christian Songs Lyrics

Naa Kedema Naa Durgama
Details Name
Lyrics Writer Peniel Church
Vocals/Singer Sharon Sisters

పల్లవి : నా కేడెమా నా దుర్గమా ||2||

నా యేసయ్యా నా రక్షకా ||2||

నిన్నె ఘనపరతును నిన్నె ఆరాధింతును ||2||

||నా కేడెమా||


1.తల్లి గర్భమునుండి కాచిన దేవా

నా తండ్రి నీవై బలపరచినావా ||2||

నీ కార్యములు గంభీరములు ||2||

నా కనులకే ఆశ్చర్యములు ||2||


నా కేడెమా నా దుర్గమా ||2||


2.నా శత్రువులు నను చుట్టగను

నా నోరు నిన్నె స్తుతియింపగను ||2||

యెరికో గోడలు కూలిపోయెగా ||2||

శత్రు సైన్యము పారిపోయెగా ||2||


నా కేడెమా నా దుర్గమా ||2||


3.పరలోక మార్గము చూపిన దేవా

నా నీతి రక్షణ నీవైనావా ||2||

ఏ హృదయమైతే నీ వైపు తిరుగునో ||2||

నూతన సృష్టిగా మార్చగలవు ||2||

||నా కేడెమా ||

Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area