Emani Stuthinthunu Song Lyrics | ఏమని స్తుయింతును Song Lyrics | Telugu Christian Songs Lyrics

Details | Name |
---|---|
Lyrics Writer | PASTOR DANIEL |
Vocals/Singer | Bro. Georg Bush |
పల్లవి -:
ఏమని స్తుయింతును ఏమని
పొగడనూ - నా యేసు నీ
కృపను నే - మరువ జాలను (2)
నీ కృపయే నా బలము - నీ కృపయే విజయము (2)
1.పనికిరాని నను నీవు పైకి
లేవ నెత్తితివి - నీదు పాత్రగా
మార్చి నన్ను వాడుకొంటివి
(2)మహిమ గలిగిన
ప్రత్యక్షతలో నీదు
కృపలతో నింపితివి(2)
(నీ కృపయే నా)
2.ఇరుకునందు నీకు - నేను
ప్రార్థన చేయగా - విశాల
స్థలమందు నాకు - నీవు
దర్శనమిచ్చితివి (2)
విలువగలిగిన - మర్మములు
నాకు తెలీయ జేసితివి(2)
( నీ కృపయే )
3.సాతానును ఓడించుటకు
నాకు బలమును ఇచ్చితివి
నీదు ఆత్మతో - నింపి నన్ను
అభిషేకించితివి (2)
నీదు ద్వజమును
పైకెత్తుటకు - నన్ను నీకై
నిలిపితివి(2)
(నీ కృపయే నా)