Varninmpa tharama Song Lyrics | వర్ణింప తరమా Song Lyrics | Telugu Christian Songs Lyrics

Details | Name |
---|---|
Lyrics Writer | Pastor Samuel Wilson |
Vocals/Singer | Nithya Mammen |
పల్లవి :
వర్ణింప తరమా నిన్ను నేను యేసువా..,
పాడ తరమా నీదు కృపను యేసువా.., (2)
నీ కౌగిట చేరుకొనుటకై ఆశించితి ప్రాణనాదుడా
నీ స్వరమును నిరంతం వినుటకై ఆశించితి ఆత్మ నాదుడా
కృపకూ మూలము నీవేగా.. (2)
చరణం 1 :
సిలువను నీ చూడగా నిండెను కృతజ్ఞత (2)
కనులు నిండే భాష్పములతో నోరు నిండే స్తోతములతో
ఆత్మ రక్షణ నాకు సగమైతివే నీ ఎదుట నిలిచిన
నా సర్వం ఇచ్చేద కరుణాసాగర నీవేగా.. (2)
చరణం 2 :
నీ వాక్కులో నే చూడగా నా భాగ్యము కనుగొంటిని (2)
నీదు సూతగా శ్రేష్ఠ స్థితిని సంతసంబగు స్వర్గ స్థితిని
దానముగనే కృపా వరములను పొందితి..
నీ ఆత్మ శక్తితో జీవింతును సాక్షిగా
మహిమా ప్రభుడవు నీవేగా... (2)