-->
Type Here to Get Search Results !

Ne Meeda Adharapaduta Song Lyrics | నీ మీద ఆధారపడుట Song Lyrics

Ne Meeda Adharapaduta Song Lyrics | నీ మీద ఆధారపడుట Song Lyrics | Christian Worship Songs Lyrics

Ne Meeda Adharapaduta
Details Name
Lyrics Writer HEPSI STEVEN
Vocals/Singer HEPSI STEVEN

పల్లవి : నీ మీద ఆధారపడుట ఎంత భాగ్యమేసయ్య

నన్ను ఎన్నడూ సిగ్గుపరచు వాడవుకాదయ్యా (2)

నాతో నిబంధన చేసితివి దాన్ని స్థిరపరుచువాడు నీవేగా (2)

నీ మీదే ఆనుకునేదా నీపైనే ఆధారపడేదా.... (2)


చ 1) నిందలు గాయపరచగా అవమానాలే ఎదురవగా (2)

నీ ధైర్యము నాలో నింపావయ్య

నీ శక్తిని నాకు ఇచ్చావయ్యా (2)

నీకేమివ్వగలను యేసయ్యా

నీ కృప వివరింప లేనయ్యా (2) (పల్లవి)


చ 2 ) మనుషులు మోసం చేయగా ఒంటరినై నే మిగలగా (2)

నీ చేయి నన్ను విడువ లేదయ్యా

నా తండ్రివై నన్ను కాచావయ్యా (2)

నీకేమివ్వగలను యేసయ్యా

నీ కృప వివరింప లేనయ్యా (2) (పల్లవి)


చ 3 ) నిన్ను విడిచి నేను తిరగగా పాపిగా నేను మారగా (2)

నీ రక్షణ నాకు ఇచ్చావయ్యా

నీ ప్రేమను నాకు చూపవయ్యా (2)

నీకేమివ్వగలను యేసయ్యా

నీ సాక్షినై జీవింతునయ్యా (2)



Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area