-->
Type Here to Get Search Results !

Okasari Nenu Song Lyrics | ఒక సారి నేను Song Lyrics

Okasari Nenu Song Lyrics | ఒక సారి నేను Song Lyrics | Telugu Christian Songs Lyrics

Okasari Nenu

ఒక సారి నేను వెనుదిరిగీ చూశా

నే నడిచిన మార్గములోన

అడుగుల గురుతులను

ఆ గురుతులు తెలిపే / కథలన్నీ విన్నా

నా గతమును కనులారా / ఒక మారు చూశా

ఎన్నెన్నో దీవెనలు / ఆశ్ఛర్యకార్యములు

ఎన్నో అనుభూతులు / ఆనంద స్మృతులు

నను కన్న తలిదండ్రుల / ప్రేమా అనురాగం

నాతోబుట్టువు నాలో నింపిన వాత్సల్యం

సుమధుర అనుభవం / వర్ణాలమయము

నా భాగస్వామితో పయనించే సమయము

ప్రతి ఉదయం నవ్వూ / శ్రమనున్న తృప్తీ

ఇది నా జీవితము

ఓ వరమే ఒక తరుణమే ॥ఒకసారి॥


1. ఇంకొంత దూరం / సాగాలీ పయనం

చేరాలి నా గమ్యం / బంగారు నగరం

ఆలోగ నాకు / మిగిలిందొక లక్ష్యం

ప్రతిజీవికి ప్రచురింప / యేసుని ఘన నామం

ద్వేషం రగిలించే ఈ / తరములకు ప్రకటించెద

యేసుని సిలువ ప్రయాసం

తన మరణ సందేశం

గాయముతో కృంగిన

ఈ లోకముకు స్వస్థతను

యేసులో నిరీక్షణను / ఆయనలో జీవమును

వందనమో దేవా / వందనము నీకే

కలువరిలో నీ యాగం / నా రక్షణ భాగ్యం

బ్రతికెద నీకొరకే / ఇరుకులు ఎదురైనా

చావైతే మేలే / నిను చేరే తరుణమే

॥ఒక సారి॥

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area