Neeli Akasam Song Lyrics | నీలి ఆకాశం దాటి పోదామా Song Lyrics | Telugu Christian Songs Lyrics

నీలి ఆకాశం దాటి పోదామా
నా యేసు ఉండున్అక్కడా ll2ll
కలుసు కుంటాము మేఘాల మీద ll2ll
చూస్తారు భూజనులంతా ...ll2ll
....Yo…I am Singing About The GOD,
Who’s Stands On His Word
All That He Promised - It Will All Be Done….
The World Will See Rapture - Like A Surprise
All His Children Raising Above Like A Bride
They Will See Us All Flying To Our One True Love….
Almighty GOD… Our King Our Love
Taking Back What Belongs To Him
Bride - Stand On Your Feet
Its Time To Sing…
1. అయన యే వాగ్ధానం
కాదు నిరర్ధకం
ప్రతి యొక్క వాగ్ధానం నేరవేర్చు వాడు
అయన యే వాగ్ధానం .....ll2ll
ఆయన రాకడ వాగ్ధానం నేరవేరును తధ్యం
చూస్తారు భూజనులంతా ll2ll
కలుసు కుంటాము మేఘాల మీద ll2ll
చూస్తారు భూజనులంతా ll2ll
....Yo…I am Singing About The GOD,
Who Died For Us….
Who’s Coming Back To Take Us & To Live With Us…
Its Gonna Be New New Brand New World
He Will Be Our King & Forever Rule….
There Will Be No Pain…No Hate…No One Corrupt
Everybody Will Be In Peace JESUS WORLD…
The World Thats Gonna Be Is Forever Love
All That We Suffered …Will Be Finally Worth
2. ఇ విశ్వాసం నాది
జరిగి తీరుతుంది
నేను కన్న కల తప్పక నేరవేరుతుంది
ఇ విశ్వాసం నాది ll2ll
నీతో నేను ఉంటాను, నాయేసు తోను
శ్రీ యేసు రాకడలోన ll2ll
కలుసుకుందాము మేఘాల మీద ll2ll
రారాజు రాకడలోన, మన రాజు రాకడలోన.
నీలి ఆకాశం దాటి పోదామా
నా యేసు ఉండున్అక్కడా ll2ll
కలుసుకుందాము మేఘాల మీద ll2ll
రారాజు రాకడలోన, మన రాజు రాకడలోన.
**********************************************
Written, Sung & Performed By Mary Grace X Noel Sean