-->
Type Here to Get Search Results !

Asatho unnanu Deva Song Lyrics | ఆశతో ఉన్నాను దేవా Song Lyrics

Asatho unnanu Deva Song Lyrics | ఆశతో ఉన్నాను దేవా Song Lyrics | Telugu Christian Songs Lyrics

Asatho unnanu Deva

ఆశతో ఉన్నాను దేవా

నిను ఆరాధించుటకు

నా స్థితి మరచి స్తుతియింతునయ్యా

నా బలహీనతతో నీ కృప చాలని

నా తోడు నీవై ఉన్నావని


1. నూతనమైన నీ వాత్సల్యతే- లాలించే

అనుబంధము సజీవమైన నీ వాక్యమే-

బ్రతికించే ఔషధము

తరగదే నీదు కనికరము- తరములే మారినా

ఎనలేని నీ త్యాగమే- నన్ను చేసే నీ సొంతము


2. నా కాలగతులు నీదు వశమే- నా ఊపిరి నీ చలవే

భీకరమైన వాక్కలహములు- మాన్పుట నీ తరమే

చెదరదే నీదు అనురాగము- కాలమే మారినా

సంపూర్ణమైన నీ చిత్తానికే- సదా నాపై అధికారము



**********************************************

Lyrics & Tune: Jesus salvation fellowship

Vocals: Arjun Vijay

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area