Yese Naa Nija Rakshakudu Song Lyrics | యేసే నా నిజ రక్షకుడు Song Lyrics | Telugu Christian Songs Lyrics
యేసే నా నిజ రక్షకుడు
యేసే నా ప్రాణ ప్రియుడు
యేసే నా నిజ రక్షకుడు
యేసే నా ప్రాణ ప్రియుడు
స్తుతి పాటలు పాడేదను
జగమంత చాటేదను
యేసే నా నిజ రక్షకుడు -2
హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ
హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ
హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ
హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ
యేసు నాకు జీవమిచ్చాడు
మరణంపై జయమునిచ్చాడు
యేసు నాకు జీవమిచ్ఛాడు
మరణంపై జయమునిచ్ఛాడు
చప్పట్లు కొట్టేదను
జయ ధ్వనులు చేసెదను
యేసే నా నిజ రక్షకుడు
చప్పట్లు కొట్టెదను
జయ ధ్వనులు చేసెదను
యేసే నా నిజ రక్షకుడు
హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ
హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ
హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ
హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ
యేసు నాకు శాంతినిచ్చాడు
శాపముల నుండి విడిపించాడు
యేసు నాకు శాంతినిచ్చాడు
శాపములనుండ్డి విడిపించాడు
గంతులేసి ఆడేదను
ఆర్భాటం చేసెదను
యేసే నా నిజ రక్షకుడు
గంతులేసి ఆడేదను
ఆర్భాటం చేసెదను
యేసే నా నిజ రక్షకుడు
హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ
హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ
హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ
హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ
యేసు నాకు శక్తినిచ్చాడు
అభిషేకంతో నన్ను నింపాడు
యేసు నాకు శక్తినిచ్చాడు
అభిషేకంతో నన్ను నింపాడు
సువార్తను చాటెదను
క్రీస్తు కొరకు బ్రతికేదను
యేసే నా నిజ రక్షకుడు
సువార్తను చాటెదను
క్రీస్తు కొరకు బ్రతికేదను
యేసే నా నిజ రక్షకుడు
హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ
హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ
హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ
హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ
******************************************
Lyrics: Evg.Joel N Bob