-->
Type Here to Get Search Results !

Vinaraa Babu Song Lyrics | వినరా బాబు Song Lyrics

Top Post Ad

Vinaraa Babu Song Lyrics | వినరా బాబు Song Lyrics | Telugu Christmas Songs Lyrics

Vinaraa Babu

పల్లవి: వినరా బాబు అబ్బ ఏందిరా డాబు

ఆగర బాబు పరికించరబాబు (ఆ)

దేవుడు లేని పండగ కాస్త దండగ అయిపోదా(2)

నీ పేరుకు మాత్రం చేసేదంతా క్రిస్మస్ అవుద్దా..వినరా


1. వేలకువేలు డబ్బులు పోసి వేలకువేలు

డబ్బులు పోసి బట్టలు కొంటావు

పది వేలకువేలు డబ్బులు పోసి బట్టలు కొంటావు -

నీ ఆత్మకు మాత్రం నూలు పోగు లేదని మరిచావు(2)

ఆ విషయం కాస్త పక్కన పెట్టి పండుగ చేసావు..వినరా


2. డాన్సులు అంటూ కొరియోలంటూ

డాన్సులు అంటూ కొరియో అంటూ నాట్యం చేసావు

గొప్ప డాన్సులు అంటూ కొరియో అంటూ నాట్యం చేసావు

నీ ఆత్మకు మాత్రం కట్టిన కట్లు అట్టెవదిలావు (2)

నీ పాపపు తాళ్ళు వేసి ఆత్మను బంధిచేసావు..వినరా


3. కేక్కులు అంటూ ఫలహారాలంటూ

బిర్యానితో విందులు చేస్తూ చాలా మరిచావు

బిర్యానితో విందులు చేస్తూ చాలా మరిచావు -

నీ ఆత్మకు మాత్రం దేవుని వాక్యం దూరం చేసావు (2)

వాక్యహారం పూర్తిగ మాని చెతికెల పడ్డావు ..వినరా


4. బోధకు లంటూ గొప్ప సేవకులంటూ

బోధకు లంటూ గొప్ప సేవకులంటూ ఆహ్వానించావు

బోధకు లంటూ గొప్ప సేవకులంటూ ఆహ్వానించావు -

వాక్యం చెప్పే సమయం మాత్రం తక్కువ ఇచ్చావు (2)

అద్భుతమైన వాక్యం అంటూ కవరించేసావు..


5. చెబుతూ పోతే ఇక చెబుతూ పోతే చెబుతూ పోతే

చాలా ఉంది సరి పెడదా మింకా చూస్తు ఉంటే

చాలా ఉంది తెమలదు లే ఇంకా - దేవుని వాక్యం

చెప్పేదేంటో గమనిస్తూ ఉంటే ఆ దేవుని వాక్యం

చెప్పేదేంటో గ్రహియిస్తూ ఉంటే..

ప్రతి రోజు పండుగ రాదా దేవుడు అన్నట్లే..వినరా


**********************************************

Lyrics, Tune, Music & Vocals - Jonah Samuel

Watch the Song Video

Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Ads Area