Na Jeevithanni Marchumu Song Lyrics | నా జీవితాన్ని మార్చుము Song Lyrics | Telugu Christian Songs Lyrics
పల్లవి:- నా జీవితాన్ని మార్చుము దేవా నీ కిష్టమైన జీవితం గా
నా జీవితాన్ని సరిదిద్ధుము దేవా నిను ప్రేమించే పాత్రగా. "2"
దేవా నా దేవా మార్చవా నా జీవితాన్ని
దేవా నా దేవా సరిదిద్ధవా నా బ్రతుకును " నా జీవితాన్ని"
చరణం 1:- క్రమమైన జీవితాన్ని కోల్పోయాను
కటినమైన స్వభావాన్ని కలిగి యున్నాను "2"
దేవా నా దేవా మార్చావా నా స్థితిని
దేవా నా దేవా తొలగించవా ఈ దుస్థితి నీ. " నా జీవితాన్ని"
చరణం 2:- ప్రార్ధించే ఆత్మను నే కోల్పోయాను -
పతనమైన స్థితికి నే చేరువయ్యాను "2"
దేవా నా దేవా ఇవ్వవా ప్రార్ధనాత్మను
దేవా నా దేవా చేర్చవా నీ చెంతకు " నా జీవితాన్ని"
***********************************************
Vocals : Bro. Joshua Prasad
Lyrics, Tune, Composed: Bro. Joshua Prasad
Music: Bro. Shyam Joseph