Kachitivayya Song Lyrics | కాచితివయ్య Song Lyrics | Telugu New Year Christian Songs Lyrics
ప: కాచితివయ్య
గతకాలమంత
చూపితి వయ్యా నీ వాత్సల్యత. "2"
చేసితివయ్యా మించిన మేలులు... "2"
ఇచ్చితివయ్య ఉన్నత కృపను...."2"
అ.ప: యేసయ్య వర్ణించ తరమా నీ ప్రేమను...
యేసయ్య నే తీర్చగలనా నీ ఋణమును.. "2".
"కాచితివి"
1. అత్యున్నతుడా ఆరాధ్య దైవమా
ఆరాధించెద నా ప్రాణ ప్రియుడా.... " 2 "
నాకున్న ఆధారం నీవే యేసయ్యా.." 2"
నీ ప్రేమ లేనిదే నే బ్రతుకలేనయ్యా
"యేసయ్య" "కాచితివయ్య"
2. కృప చూపుటలో ముందుండు వాడవు
నీ కృపతోనను బల పరచు వాడవు "2"
కృపగల దేవుడవు నా మంచి యేసయ్య
నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా
""యేసయ్య""
"""కాచితివయ్య""
**********************************************
Lyrics,Tune & Voice:Pastor.K.Prem Sagar,
Music :Prem