-->
Type Here to Get Search Results !

Jagamantha Sandadi Song Lyrics | జగమంత సందడి Song Lyrics

Jagamantha Sandadi Song Lyrics | జగమంత సందడి Song Lyrics | Telugu Christmas Songs Lyrics

Jagamantha Sandadi

పల్లవి:-

జగమంత సందడి చేసేనే రక్షకుని చూచి-

హృదయాలు పులకరించేనే...


మన చీకటి బ్రతుకులు మారేనే ఆ వెలుగును చూచి -

కనువిందుల సంబరమయేనే....


లోక పాపములనూ-మోసుకొ నిపోయె-

గొఱ్ఱెపిల్లగా వచ్చాడనీ......

యూదాగోత్రపు-సింహమై తిరిగి-

రానైయున్నాడని ఆ దేవుడనీ......


అణుపల్లవి:-

రారేరారే జనులారా ఈ శుభవార్తను చాటను

ఊరువాడా -రారేరారే జనులారా -రారేరారే.........(2)

Happy happy christmas అంటూ Merry merry Christmas

అంటూ ఉత్సాహంగా ఆరాధించి ఆర్బాటిధ్ధామా.......


1.ఆదియందు ఉన్నాడు నా యేసయ్య -

వాక్యమై వెలుగుగా వచ్చాడు

ఆ వెలుగును చూచుటకు ఆ గొల్లలు-

తమ స్వాస్త్యము విడచి వెళ్ళిరి (2)

ఆ వాక్యమే శరీరదారియై మన మధ్య నివసించెనే......

కృపాసత్యసంపూర్ణునిగా తన మహిమను కనుపరిచెనే....

"రారే రారే"


2.నేనే మార్గం అన్నాడు నా యేసయ్య -

నేనే సత్యం అన్నాడు

నేనే జీవం అన్నాడు నా యేసయ్య -

మాధిరి తానై నిలిచాడు

నిత్యజీవానికి నిన్ను నన్ను చేర్చుటకై

సిలువలో మరణించాడు...

పునఃరుద్ధానుడై మరణాన్ని గెలిచి పరలోక రాజ్యమిచ్చాడు.....

"రారే రారే"


***********************************************

Lyrics ,Tune & Produced By: Bro. Victorson

Music : K. Samuel Mories

Vocals : Samy Pachigalla

Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area