-->
Type Here to Get Search Results !

Anandinchedamu Song Lyrics | ఆనందించెదము Song Lyrics

Anandinchedamu Song Lyrics | ఆనందించెదము Song Lyrics | Telugu Christian Songs Lyrics

Anandinchedamu

పల్లవి:-

ఆనందించెదము మా కొరకై భువికి దిగినవేలా...

సంతోషించెదము మా రక్షకునిగా నీవు.....

వచ్చావని/పుట్టావని (2వ.సారి) "2"



1. అతికాంక్ష నీయుడవై తేజోమయుడవై -

కారణ జన్ముడవై జన్మించితివి "2"

ఉన్నతమైన నీ బహుమానమిచ్చుటకై -

తండ్రి మాటకై దిగివచ్చితివి "2"

ఆనందించెదము - సంతోషించెదము -

గంతులు వేయుచు నిను చేరేదము "2"

" ఆనందించేదము"


2. ఆశ్చర్య కరుడు ఆలోచన కర్త -

నిత్యుడగు తండ్రి సమాధాన కర్తయగు అధిపతిగా "2"

ఇమ్మనుయెలుగా వచ్చిన దేవా -

ఎల్లప్పుడూ మాకు తోడుగా "2"


ఆనందించెదము - సంతోషించెదము -

గంతులు వేయుచు స్తుతి పాడేదము "2"

" ఆనందించేదము"

**********************************************

Music & Programming : Hanok Mutloori

Lyrics : Hanok Mutloori

Singer : Lillian Christopher

Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area