-->
Type Here to Get Search Results !

Telugu Christmas Mashup 5.0 Song Lyrics | రా రండి జనులారా Lyrics

Top Post Ad

Telugu Christmas Mashup 5.0 Song Lyrics | రా రండి జనులారా Song Lyrics | Telugu Christian Songs Lyrics

Telugu Christmas Mashup 5.0

హుక్ - నా నా నా నా నా....

1. రా రండి జనులారా

మనం బేతాళెం పోదామా

యుధులరాజు జన్మించినాడు

వేవేగ వెల్లుధామా

జన్మ తరియింప తరలుధామా


సర్వోన్నత స్థలములలో న

దేవునికి మహిమ ఆమెన్ ఆమెన్

ఆయనకు ఇష్టులైన వారికి సమాధానమెల్లప్పుడు


2. పుట్టాడండోయ్ పుట్టాడండోయ్

మన యేసు రక్షకుడు పుట్టాడండోయ్

యేసు మనలా ప్రేమిస్తూ పుట్టాడండోయ్

మన పాపము కోరకుపుట్టాడండోయ్

యేసుని చేర్చుకో రక్షకుని గా పెంచుకో


3. పాడుడి గీతములు హల్లెలుయ

మీటుడి నాధములు హల్లెలుయ

పాప రహితుడు హల్లెలుయ

పాప వినాశకుడు హల్లెలుయా


ఆకాశమున వింత గొలిపెను

అద్బుత తారాను గాంచిరి

పయనించిరి జ్ఞానులు ప్రభు జాడకు


4. రాజులకు రాజు యేసయ్య

పశువుల పాకలో పుట్టాడయ్య

రాజులకు రాజు యేసయ్య

నీ కొరకు నా కొరకు పుట్టాడయ్యా


గొల్లలు జ్ఞానులు వచ్చిరయ్యా

దూతలు పాటలు పాడిరయ్య (2)

ఈ వార్తను చాటింప పోదామయ్య (2)

పోదాం. ఆహా

పోదాము, పద పోధాము .మనం పోదాము


5. పోదాము పోదాము పయనమౌదాము

శుభ వార్త చెప్ప పోదాము (2)

అక్కడ పోదాం ఇక్కడ పోదాం

ఎక్కడ పోదాము? శుభ వార్త చదివి చెప్ప సాగిపోదాము (2)


6. శ్రీ యేసన్న నట రాజులకు రాజు అట

రాజులందరికయ్యో ఒక్కడే రాజు అట


పదా రా హే పదా రే హే

పద రా పోదాము రన్న

శ్రీ యేసుని చూడ

పద రా పోదాము రన్నా

Watch the Song Video

Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Ads Area