-->
Type Here to Get Search Results !

Rajulaku Raraju Song Lyrics | రాజులకు రారాజు Song Lyrics

Rajulaku Raraju Song Lyrics | రాజులకు రారాజు Song Lyrics | Telugu Christmas Songs Lyrics

Rajulaku Raraju

యూదా గోత్రపు సింహమా..

మా కొరకే వచ్చిన దైవమా...


రాజులకు రారాజు

రక్షకుడై జన్మించెను


మహిమ గల మహారాజు

మానవుడై దిగివచ్చెను (2)

సంబరమాయే ఈ జగమంతా

సందడి చేసే ఈ జనులంతా (2)

హల్లెలూయ హల్లెలూయ

హ్యాపీ Christmas

హల్లెలూయ హల్లెలూయ

merry Christmas (2) (రాజులకు)


చ1:

బేత్లెహేము పురములో...

కన్య మరియ గర్భములో..(2)

జన్మించెను దేవ దేవుడు -

ఉదయించెను నీతిసూర్యుడు (2).

( సంబరమాయే)


చ2:

పాపములను క్షమియించుటకు...

నీతి మార్గములలో నడిపించుటకు ...(2)

జన్మించెను నీతిమంతుడు -

దిగివచ్చెను అధ్వితీయుడు (2).

( సంబరమాయే)


చ3:

తండ్రి చిత్తమును నెరవేర్చుటకు...

వ్యాధి బాధలను తొలగించుటకు.... (2)

జన్మించెను పరమ వైద్యుడు..

ఏతెంచెను యేసు దేవుడు..(2)

( సంబరమాయే)


******************************************

Lyrics & Tune :Bandela Naga Raju

Vocals : Joshua Gariki

Music : Suresh

Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area