Pranuthinthumu Ma Yehova Song Lyrics | ప్రణీతింతుము మా యెహోవా Song Lyrics | Telugu Christian Songs Lyrics
ప్రణీతింతుము మా యెహోవా
పరిపూర్ణ మహిమ ప్రభావ
ప్రభలెన్ నీ రక్షణ మా విభవా
1.నేను నిడురబోయి మేలు కొందును
నా పైన పదివేలు మోహరించిన
నేనెన్నడు వెరువబోను
2.నా మీదికి లేచి బాదించు వారు
వానికి రక్షణ లేదనువారు
వేలాదిగా నిల్చినారు
3. ఎలుగెత్తి యెహోవా సన్నిధి యందు
విలపించింది వేడినయట్టి
దినమందు వింతగా రక్షించితివంచు
4. రక్షణ నిచ్చుట మన యెహోవాది
రారాజు ప్రజలకు ఆశీర్వాదంబు
రంజిల్లు నీ ధరణి యందు
5.నీ అంద చందాల మోము మెరిసింది
నీ మాటల మృతధారాలోలికింది
నిన్నే ప్రేమించి పూజింతున్.
*********************************************
Song of Zion Lyrics
Hebron Song
Siyonu Geethamulu