Entha Goppa Prema Yesayya Song Lyrics | ఎంత గొప్ప ప్రేమ నీది Song Lyrics | Telugu Christian Songs Lyrics
ఎంత గొప్ప ప్రేమ నీది
యేసయ్యా
ఎంత జాలి మనసు నిది యేసయ్య (2)
చ.1
ని అరచేతిలో నన్ను చెక్కుకుంటివే
ని హృదయంలో నన్ను
బద్రపరచుకుంటివి. (2)
యేసయ్య యేసయ్య
యేసయ్య యేసయ్య
!! ఎంత ప్రేమ!!
పాపపు ఊబిలో నే
పడియుండగా
నా ధోశములే నన్ను తరుముచుండగా (2)
ఊరంతా వెలివేసిన
ఆప్తులంతా దూషించిన
షాలోమ్ అని దరికి చేరవయ్యా
శాశ్వత జీవం ఇచవయ్య (2)
యేసయ్య యేసయ్య
యేసయ్య యేసయ్య
!!ఎంత ప్రేమ!!
************************************
Lyrics: Pastor Praveen
Vocals: Akshaya