-->
Type Here to Get Search Results !

Anandham Santhosham Song Lyrics | ఆనందం సంతోషం Song

Anandham Santhosham Song Lyrics | ఆనందం సంతోషం Song Lyrics | Christian Songs Lyrics in Telugu

Anandham Santhosham

పల్లవి :

ఆనందం సంతోషం మన హృదిలో ఉత్సవం "2"

నీతి సూర్యుడొచ్చాడని లోకమంతా వెలిగిందని "2" " ఆనందం "


1. చరణం :

లోక పాపమంతయు వీపుపై మోయుటకు తానే దిగివచ్చాడు

అంధకార బంధకాలు అంతరింప చేయుటకు ఆశ్చర్యకరుడైనాడు "2"

నెరవేరే ప్రవచనమే రక్షకుడు పుడతాడని

ధన్యమాయే ధరనిఅంతా యేసయ్యను పూజింపగను "2"

నీతి సూర్యుడొచ్చాడని లోకమంతా వెలిగిందని "2" " ఆనందం "


2. చరణం :

నరకమును తప్పించి నరులను కాపాడా నరునిగా జన్మించాడు

మహిమలో చేర్చుటకు జీవమునే ఇచ్చుటకు మానవుడై ఇలా పుట్టాడు "2"

ఆశ్రయమే ఆధారమే అందరికి ప్రభుడాయెనే

భూజనమా హృదినివ్వుమా అదియేగా నిజమైన క్రిస్మస్ "2"

నీతి సూర్యుడొచ్చాడని లోకమంతా వెలిగిందని "2" " ఆనందం "

Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area