Adiyu Neeve Anthamu Neeve Song Lyrics | ఆదియు నీవే అంతము నీవే Song Lyrics | Christian Lyrics Song in Telugu

ఆదియు నీవే అంతము నీవే
ఆధారం నీవే ఆశ్రయం నీవే (2)
నా ఆశయు నా శ్వాసయు
నా ఆశయం నా స్వరం నీవే (2)
క్రొత్త పాట నే పాడెదన్
గళమెత్తి కీర్తించెదన్ (2)
నీవే నా రాగము
నీవే నా గానము
రక్షణ నీవే ప్రభూ
నా నిరీక్షణ నీవే (2)
నీవే నా మార్గము
నీవే నా గమ్యము
స్తుతి ఘనత మహిమలు
నీకే చెల్లింతును (2)
నిన్నే ప్రేమింతును
నీకై జీవింతును