Stuthista Loyalona Song Lyrics | స్తుతిస్తా లోయలోన Song Lyrics | Christian Song Telugu Lyrics
స్తుతిస్తా లోయలోన
కొండమీదైనా
స్తుతిస్తా నేను
ఏ ఆలోచనైన
స్తుతిస్తా ఎందరున్నా
వారే నన్ను చుట్టిన
ఆ స్తుతి ప్రవాహం
నాకిస్తుంది విజయం
నా శ్వాస ఆగే వరకు
నే చేసేది ఒకటే
ప్రాణమా దేవుని స్తుతించు
(VERSE)
స్తుతిస్తా ఎప్పుడైనా
పరిస్థితి ఏదైనా
స్తుతిస్తా నాపై
అధికారివి నీవేగా
నా స్తుతి ఒక ఆయుధం
అదెంతో మహా శబ్దం
ఆ స్తుతే పడగొట్టును
యెరికో గోడలను
నా శ్వాస ఆగే వరకు
నే చేసేది ఒకటే
ప్రాణమా దేవుని స్తుతించు
నేను మౌనముగా ఉండను
నా యేసు సజీవుడు
ఈ స్తుతిని నాలో నేను ఎలా దాచగలను
ప్రాణమా దేవుని స్తుతించు....
(BRIDGE)
సార్వభౌముడా నీకు స్తుతులు
మా పాలకుడా నీకు స్తుతులు
మరణాన్ని జయించావు
నీకు స్తుతులు
విశ్వాస పాత్రుడవు
నిజమైన దేవుడవు
నీవంటి వారు ఇల లేరెవ్వరు (2)
నేను మౌనముగా ఉండను
నా యేసు సజీవుడు
ఈ స్తుతిని నాలో నేను ఎలా దాచగలను (4)
ప్రాణమా దేవుని స్తుతించు....
కొండమీదైనా
స్తుతిస్తా నేను
ఏ ఆలోచనైన
స్తుతిస్తా ఎందరున్నా
వారే నన్ను చుట్టిన
ఆ స్తుతి ప్రవాహం
నాకిస్తుంది విజయం
నా శ్వాస ఆగే వరకు
నే చేసేది ఒకటే
ప్రాణమా దేవుని స్తుతించు
(VERSE)
స్తుతిస్తా ఎప్పుడైనా
పరిస్థితి ఏదైనా
స్తుతిస్తా నాపై
అధికారివి నీవేగా
నా స్తుతి ఒక ఆయుధం
అదెంతో మహా శబ్దం
ఆ స్తుతే పడగొట్టును
యెరికో గోడలను
నా శ్వాస ఆగే వరకు
నే చేసేది ఒకటే
ప్రాణమా దేవుని స్తుతించు
నేను మౌనముగా ఉండను
నా యేసు సజీవుడు
ఈ స్తుతిని నాలో నేను ఎలా దాచగలను
ప్రాణమా దేవుని స్తుతించు....
(BRIDGE)
సార్వభౌముడా నీకు స్తుతులు
మా పాలకుడా నీకు స్తుతులు
మరణాన్ని జయించావు
నీకు స్తుతులు
విశ్వాస పాత్రుడవు
నిజమైన దేవుడవు
నీవంటి వారు ఇల లేరెవ్వరు (2)
నేను మౌనముగా ఉండను
నా యేసు సజీవుడు
ఈ స్తుతిని నాలో నేను ఎలా దాచగలను (4)
ప్రాణమా దేవుని స్తుతించు....